Uppada

Last updated

Uppada
Morning view at Vakalpudi Kakinada.jpg
Uppada beach
India Andhra Pradesh location map (current).svg
Red pog.svg
Uppada
Location in Andhra Pradesh, India
India location map.svg
Red pog.svg
Uppada
Uppada (India)
Coordinates: 17°05′00″N82°20′00″E / 17.0833°N 82.3333°E / 17.0833; 82.3333
Country India
State Andhra Pradesh
District East Godavari
Area
[1]
  Total4.05 km2 (1.56 sq mi)
Elevation
[2]
15 m (49 ft)
Population
 (2011)
  Total3,632
  Density900/km2 (2,300/sq mi)
Languages
  Official Telugu
Time zone UTC+5:30 (IST)
Climate hot (Köppen)

Uppada is a village in East Godavari district of the Indian state of Andhra Pradesh. It is located in Kothapalli mandal of Kakinada revenue division. [1] Uppada Jamdani Sari is a handcrafted sari woven at the village and is also a geographical indication of Andhra Pradesh. [3] It is popular Fishery station for Prawns. [4]

Contents

Geography

Uppada is located at 17°05′18″N82°20′00″E / 17.0883°N 82.3333°E / 17.0883; 82.3333 and at an altitude of 15 m (49 ft). [2] The village is spread over an area of 4.50 km2 (1.74 sq mi) and is located on the west coast of Bay of Bengal. [1]

HISTORY

శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి

నిరంతరం తిరిగే రాట్నాలు, చేపల వలలు, సముద్రపు అలలు నింపుకున్న వాడ ఉప్పాడ. చూడచక్కని చేనేత చీరలోని వెండి జరీ జాంధానీ జాడ ఉప్పాడ. అనేకానేక చారిత్రకాంశాలను దాచుకున్న మౌన కడలి గర్భం ఉప్పాడ. భారతావనిలో శైవమతం బాగా ప్రాచుర్యం పొందిన నాటి రోజుల నుండి ఉప్పాడ చరిత్రలో తన పేరును ఘనంగానే లిఖించుకుంది. వీరనాట్యం శైవ మతానికి చెందిన జానపద కళారూపం. ఈ నాట్యాన్ని బాగా ఆదరించిన వారు దేవాంగులు. అనాదిగా దేవాంగులు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తూవున్నారు. చేనేత రంగానికి సొగసులద్దిన దేవాంగులు శైవ మతారాధికులు. ఈనాటికి వీర కుమారులను ఆహ్వానించి తమ ఇండ్లలో జరిగి శుభకార్యాలకు వీరనాట్యం కట్టించుకోవడం పరిపాటి. పురాణ ఇతిహాసంలో దక్షుని సంహారానికి పోయిన వీరభధ్రులకు చెందినది వీరనాట్యం. ఇది అతిప్రాచీనమైనది కావడంతో దేవాంగులు యొక్క ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. ఇటీవల ఉప్పాడ సముద్ర గర్భం నుండి ఉద్భవించినదిగా చెప్పబడుతున్న శివలింగం, వినాయక రూపు కలిగిన శిల ఉప్పాడనందు పరిడవిల్లిన శైవమత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. పురాతన ఉప్పాడ గ్రామాలు ఐదు నుండి ఆరు గ్రామాల వరకు సముద్రగర్భంలో కలిసిపోయాయని పెద్దలు చెబుతూ ఉంటారు.25 సంవత్సరాల క్రితం ఉన్న ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసి పోవడం వ్యాసకర్త కనులారా చూసినదే. ఏనాడో మహా పూజలందుకుని శిధిలమైన శివాలయము నుండి మౌన ముద్ర దారియై అనేక సంవత్సరాలు కడలి ఒడిలో నిలిచి భక్తులను కనువిందు చేయడానకా ! అన్నట్లు గంగపుత్రుల క్రొత్తవలలో నుండి దరికి చేరిన శివలింగ రూపం ఆశ్చర్య అనుభూతులకు లోను చేస్తూ ఆధ్యాత్మిక తీరాలకు చేర్చడం ఒకింత ఆశ్చర్యమే. ఉప్పాడ నందు శైవమతం ఉచ్చస్డితిలో ఉండేదనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సతీసమేతుడైన భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి రూపంలో ఈనాడు మనకు కనిపించే ఉప్పాడ సముద్రపు ఒడ్డున గల ఆలయం ఐదువందల సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన సన్నిధి రాజ వంశస్థులు అభివృద్ధి చేసినదే. అదీ సముద్రగర్భంలో కలసి పోయి మూలవిరాట్టు క్రొత్తగ నిర్మించిన ఆలయంలో పూజలందుకుంటుంది. సన్నిధిరాజు వంశానికి చెందిన శ్రీ సన్నిధి రాజు జగ్గరాజు కవి 16- 17 శతాబ్దాల మధ్య ఉప్పాడలో నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగ్గకవి శివుని వృత్తాంతంతో కూడిన "చోగాడి కలాపం" ( బహుశా భక్తకన్నప్ప కథ అయ్యుండవచ్చు ) అనే కురవంజి (వీధి నాటకం) ని రచించి ఉప్పాడకు ఆంధ్ర తెలుగు సాహిత్యంలో చోటు కల్పించడం ఆనందించవలసిన విషయం. 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు గొప్పగాప్రదర్శితమైన వీధి నాటకం కురవంజి. 18 19 శతాబ్దాలలో అదే యక్షగానం అయ్యింది. ఈనాడు కలాపం రూపంలో దర్శనమిస్తున్న పురాతన వీధి నాటకం కురవంజి. ”జీవ ఎరుకల కురవంజి” అనే వేదాంత కురవంజినికూడా రచించిన జగ్గకవి ఉప్పాడ లో శైవమతానికి గల ప్రాముఖ్యతను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు అనడంలో సందేహం లేదు. మహాకవి శ్రీనాథుడు 15వ శతాబ్దం తొలినాళ్ళలో ఉప్పాడలో సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ పండితుల ఉవాచ. మన జిల్లాలోని పది సంవత్సరాలపాటు ఉన్నా రాజమహేంద్రపుర రాజుల దర్శన భాగ్యం కలగలేదు శ్రీనాధుడికి. బెండపూడి సంస్థానాధీశుల సహచర్యంతో ద్రాక్షారామం నందే ఉండి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ భీమ ఖండాన్ని రచించే ముందు పిఠాపురంలోని మహారాజు దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉప్పాడ సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఉప్పాడ సముద్ర స్నానాలకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది మరి. ఉప్పాడ పరిసర గ్రామాలు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగి మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఉప్పాడను అనుకున్న పొన్నాడ గ్రామం వెయ్యి సంవత్సరాలకు పూర్వం మహమ్మదీయుల ఏలుబడిలో " పొన్నాడ షెహర్ గా" పిలవబడేది. దానికి ఆనవాళ్లుగా ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాలు ముస్లిం పేర్లు కలిగి ఉన్నాయి. అమీనాబాద్, అమర్ వల్లి ( అమరవల్లి ), మెహదీపట్నం ( మాయా పట్నం ) . పొన్నాడ నందు ప్రసిద్ధి చెందిన ముస్లీంసోదరి "బషీర్ బీబీ " నివసించే దని అడిగిన వారికల్లా తన బంగారాన్ని అరువుగా ఇచ్చి కష్టాలలో ఆదుకునే దని , బషీర్ బేబీ సౌందర్యానికి ముగ్ధుడై న ఢిల్లీ పాదుషా చెరపట్టాలని తలచి పొన్నాడ పైకి దాడి చేసిన వెంటనే మహా అపురూప సౌందర్యవతి అయిన బషీర్ బీబీ తనకు తానుగా తన నివసిస్తూ ఉన్న భవనాన్ని భూమిలోనికి కూరుకుపోయేలా శపించుకుని జీవసమాధి అయిపోయిందని జనాల నాలుకలపై నానుతున్న చారిత్రక కధనం. ఆ వెంటనే ఉప్పాడ సముద్రం సునామీలా విరుచుకుపడి ఢిల్లీ పాదుషా సైన్యాలను ముంచి వేసిందని అందుకే బషీర్ భీభీ ఆలయం చుట్టూ ఇసుక మేటలు ఇంకా కనిపిస్తున్నాయని అంటారు. ఇప్పటికీ భవనం పై అంతస్తు మసీదులా మనల్ని పలకరిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బషీర్ బిభీ ఆలయం కులమతాలకు అతీతంగా పూజలందుకుంటుంది. దేశం నలుమూలల నుండి వచ్చే ముస్లిం సోదరులే కాకుండా, చుట్టుపక్కల హిందూ సోదరులు కూడా తమ ఇళ్లల్లో ఆడపడుచులకు శుభం జరగాలని ఇక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉప్పాడ లో అనుకున్న కొండెవరం గ్రామంలో 1758లో జరిగిన కొండెవరం యుద్ధం లేదా చందుర్తి యుద్ధం గా పిలవబడే యుద్ధం మొట్టమొదటి భారత సంగ్రామంగా చరిత్రలో లిఖించబడింది. ఫ్రెంచి వారు ,పెద్దాపురంరాజులు ఒక ప్రక్క, ఆంగ్లేయులు విజయనగరం రాజులు ఒక ప్రక్కగా ఉండి చేసిన మహా యుద్ధం చెందుర్తి మహా యుద్ధం. అప్పటికి ఈ కొండ వరం గ్రామం ,చందుర్తి గ్రామాం పిఠాపురం మహారాజుల ఏలుబడిలో ఉండేవి. ఆనాటి నుండే పిఠాపురం రాజులు వెలుగు లోనికి రావడం ప్రారంభమైంది. బొబ్బిలి రాజుల ఆడపడుచు పిఠాపురం రాజును వివాహం చేసుకోవడంతో రావు వారి వంశీకులు ఉప్పాడ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉప్పాడ కొత్తపల్లి ,గొర్స వంటి పలు గ్రామాలలో ఆలయాలు నిర్మించి ధర్మకర్తలుగా కొనసాగి పునీతులైనారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉప్పాడ గ్రామం శతాబ్దాల అలల మధ్య నుండి తన ఆనవాళ్లను అప్పుడప్పుడూ బయలు పరచడం విశేషం.

వ్యాసకర్త ( జనశ్రీ ) సిద్దాంతపు బెన్ జాన్ సన్ ఉప్పాడ కొత్త పల్లి 9908953245

See also

Related Research Articles

<span class="mw-page-title-main">East Godavari district</span> District of Andhra Pradesh in India

East Godavari is a district in the Coastal Andhra region of Andhra Pradesh, India. Its district headquarters is at Rajamahendravaram.

Kakinada is the sixth largest city of the Indian state of Andhra Pradesh and serves as the district headquarters of the Kakinada District. It lies on the coast of the Bay of Bengal. J.N.T.U. College of Engineering Kakinada, established in 1946, is the oldest and popular Government college in the state of Andhra Pradesh. The First Polytechnic college of Andhra Pradesh, Andhra Polytechnic was established here in 1946. It was also the origin point of Buckingham Canal where goods used to be transported by boats during the British rule. It was once home for Asia's largest sea port. Many people from the city migrated from this sea port to countries like Burma, Mauritius, Fiji and various southeast Asian countries to work there as workers where they were called as Coringas.

<span class="mw-page-title-main">Kovvur</span> Town in Andhra Pradesh, India

Kovvur is a town in the East Godavari district of the Indian state of Andhra Pradesh. It is a municipality and the mandal headquarters of Kovvur mandal in Kovvur revenue division.

<span class="mw-page-title-main">Antarvedi</span> Village in Andhra Pradesh

Antarvedi, or Antarvedipalem, is a village in the Sakhinetipalle mandal, located in the Dr. B. R. Ambedkar Konaseema district of the Andhra Pradesh state in India. The village is situated at the place where the Bay of Bengal and Vashista Godavari, a distributary of the Godavari River, meet.

<span class="mw-page-title-main">Samalkota</span> Town in Andhra Pradesh, India

Samarlakota is a town in Kakinada district of the Indian state of Andhra Pradesh. The town forms a part of Godavari Urban Development Authority. It was previously known as Chamarlakota, which dates back to a local kaifiyat that was written in the mid-eighteenth century.

Venkatagiri is a town in Tirupati district of the Indian state of Andhra Pradesh. It is a municipality and mandals headquarters of Venkatagiri mandal. Venkatagiri's old name is "Kali Mili". It is famous for its Handloom Cotton Sarees. Venkatagiri is a place for history and handlooms. It was part of a small kingdom that was integrated into the Indian Republic.

<span class="mw-page-title-main">Biccavolu</span> Village in Andhra Pradesh, India

Bikkavolu is a village in East Godavari district in the state of Andhra Pradesh in India. The village is known for its famous Subrahmanya Swamy Temple.

Jaggampeta is a town in Jaggampeta mandal, located in Kakinada district of the Indian state of Andhra Pradesh. It is located on the banks of river Godavari. This town served British rule since 17th century, primarily as an exporter of tiles to London from India. This town also had a primary role in the Andhra Pradesh politics. This city is also named "Uddandula kota", "The Gate of Agency", "The Entrance of Maredumilli Forests" and "The Center of East Godavari".

<span class="mw-page-title-main">Muthireddy Gudem</span> Village in Telangana, India

Muthireddy Gudem is a village in Yadadri district in Telangana, India. It falls under Bhongir mandal, 15 km away on the NH 202.

ముత్తిరెడ్డిగూడెం గ్రామం అనేది చాల చైతన్యవంతమైన గ్రామం... తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న గ్రామం ఈ గ్రామంలో చౌరస్తా ఉన్నది కనుక ప్రధాన రహదారిపై రాకపోకలు రద్దీ ఎక్కువగా ఉంటుంది మరియు ఈ గ్రామం సుమారు 7, 8 గ్రామాలకు వసతులు కల్పింస్తుంది ఇక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలు కలవు.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈ గ్రామం రాష్ట్రంలో చాల మంది ప్రముఖుల దృష్టిలో ఉన్నది... ఒక్కోను ఒక్క సందర్భంలో అప్పటి ఉద్యమ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిని కూడా ఆకర్షించింది... సూమారు ఈ గ్రామంలో 2500 జనాభా కలదు 1300 పై చిలుకు ఓటర్లు ఉన్నారు... ఒక్క ఉన్నత పాఠశాల కలదు.. ఉన్నత పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాలు సూమారు 5 గ్రామాల విద్యార్థులు వస్తారు... ఒక్క తాటి పై గ్రామస్తులు ఉంది అనేక పోరాటాలు చేశారు

Rajakkapet is a village in Dubbak Mandal, Medak District, Telangana, India.

Uppada Jamdani Saree is a silk sari style woven in Uppada of East Godavari district in the Indian state of Andhra Pradesh. It was registered as one of the geographical indication from Andhra Pradesh by Geographical Indications of Goods Act, 1999. Uppada Jamdani saris are known for their light weight.

Gidajam is a village in Rowthulapudi Mandal, Kakinada district in the state of Andhra Pradesh in India.

Balarampuram is a village in Rowthulapudi Mandal, Kakinada district in the state of Andhra Pradesh in India.

Ramakrishnapuram is a village in Rowthulapudi Mandal, Kakinada district in the state of Andhra Pradesh in India.

Labbarthi is a village in Rajavommangi Mandal, Alluri Sitharama Raju district in the state of Andhra Pradesh in India.

Lagarayi is a village in Rajavommangi Mandal, Alluri Sitharama Raju district in the state of Andhra Pradesh in India.

Chervukommupalem is a village in Rajavommangi Mandal, Alluri Sitharama Raju district in the state of Andhra Pradesh in India.

Kondapalle is a village in Rajavommangi Mandal, Alluri Sitharama Raju district in the state of Andhra Pradesh in India.

Maredubaka is a village in Rajavommangi Mandal, Alluri Sitharama Raju district in the state of Andhra Pradesh in India.

Ananthagiri is a village in Rajavommangi Mandal, Alluri Sitharama Raju district in the state of Andhra Pradesh in India.

References

  1. 1 2 3 "District Census Handbook - East Godavari" (PDF). Census of India. pp. 16–378. Retrieved 28 January 2016.
  2. 1 2 "Maps, Weather, and Airports for Uppada, India". fallingrain.com.
  3. "State Wise Registration Details of G.I Applications" (PDF). Geographical Indication Registry. p. 4. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 28 January 2016.
  4. Fishing Trials with Beachlanding Craft at Uppada, Andhra,Pradesh, India by L.Nyberg, 1987.